TV9 Telugu
09 January 2024
దొరికిపోయిన అనసూయ.. దబిడదిబిడే..!
అనసూయ.! ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచిన అనసూయ గత కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యింది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది.
తాజాగా ట్రోలర్స్‌ను వికార జీవులంటూ పేర్కొంది. తన మాటలతో మరోసారి నెట్టింట ట్రోలర్స్‌కు టార్గెట్ అయిపోయింది.
‘మిమ్మల్ని ట్రోల్ చేసేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారు?’ అన్న ప్రశ్నకు ఘాటుగానే బదులిచ్చింది.
‘ట్రోలర్స్ అంటే వికారమైన జీవులు. వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తెలుసుకున్నా.
వాళ్లకు ఏదో ఒకటి చెప్పి టైమ్ వేస్ట్ చేసుకోవాలనుకోవడం లేదు’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.
మరో సారి ఇదే మాటల కారణంగా ట్రోలర్స్‌కు టార్గెట్ అయింది అనసూయ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి