05 November 2023
పెదకాపు సినిమా ఫెయిల్‌పై.. అనసూయ షాకింగ్ కామెంట్స్.
బుల్లితెరపై యాంకర్‌గానే కాదు.. వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అనసూయ సూపర్ సక్సెస్
తన లుక్స్‌తో.. యాక్టింగ్ ట్యాలెంట్‌తో.. ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ పాతుకుపోయారు అనసూయ
తాజాగా అనసూయ తాను నటించి, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న పెదకాపు1 సినిమా గురించి మాట్లాడారు
పెదకాపు సినిమాలో చాలా సీన్లు తన అవగాహనకు అందకుండా ఉన్నాయన్నారు
జనాలకు కూడా అదే అనిపించే కాబోలు.. ఈసినిమా సరిగ్గా ఆడలేదని చెప్పారు
అయితే పెదకాపు1 శ్రీకాంత్ అడ్డాల సినిమా అని.. సెకండ్ పార్ట్ చూస్తే అన్నీ విషయాలు అర్థం అవుతాయంటూ చెప్పారు.
అంతేకాదు తన సీన్లు కొన్ని సినిమా నుంచి తొలగించారని.. దాని వల్ల కనెక్టివిటీ మిస్ అయిందని అన్నారు
అయితే దీని వల్ల డైరెక్టర్‌తో తనకు విభేదాలు వచ్చాయన్నది అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి