భర్త పక్కనే అందాల ఆరబోత.. ట్రెండవుతున్న అనసూయ లేటెస్ట్ వీడియో...
01 October 2023
అనసూయ! బుల్లి తెరపై న్యూస్ రీడర్ గా.. యాంకర్ గా చేస్తూ.. బిగ్ స్క్రీన్ పై కీ రోల్స్ చేసే స్థాయికి ఎదిగారు.
తన బ్యూటిఫుల్ లుక్స్‌తో మాత్రమే కాదు.. తన డేరింగ్ మాటలతో.. ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటారు యాక్టర్ అనసూయ.
అనసూయ భరద్వాజ్.. తన మాటలతో.. పోస్టులతో.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోల్స్ బారిన పడుతుంటారన్నది తెలిసిందే.
అయినా కానీ.. ట్రోలర్స్‌ను చాలా ధైర్యంగా ఎదుర్కొంటూనే... తన స్టైల్లో తన పని తాను చేసుకుంటూ పోతుంటారు.
అయితే అప్పుడెప్పుడో బికీనీ అవతార్లో హాట్ హాట్‌గా వీడియోలను షేర్ చేసిన యాక్టర్ అనసూయ.. మళ్లీ అదే చేశారు.
Lets go back please అంటూ.. అప్పుడు తీసుకున్న ఓ వీడియోను మళ్లీ తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేశారు అనసూయ.
అయితే ఈ వీడియోలో.. తన భర్త పక్కనే కూర్చున్న అనసూయ.. కాస్త ఎక్కువే తన ఫ్యాన్స్‌కు పరువాల విందు అందించారు.
ఆ వీడియోతో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు ఖుషీ అయ్యేలా చేస్తూనే.. మరో సారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నారు..
ఇక్కడ క్లిక్ చెయ్యండి