అనసూయ అందాల ట్రీట్.. కుర్రకారు మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ

TV9 Telugu

28  March 2024

బుల్లి తెర బ్యూటీ యాంకర్ నసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ లాంటి షోలో కత్తిలా యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బుల్లి తెరలోనే కాకుండా వెండితెరపై కూడా గ్లామర్ పాత్రలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది అనసూయ భరద్వాజ్.

బుల్లితెరకు దూరమై వెండి తెరపై నటిస్తూ అలరిస్తుంది. 20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనసూయ.

తర్వాత నెమ్మది గా సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది అనసూయ.

అనసూయ తన ఫ్యామిలీ తో కలిసి వెళ్లిన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది.

అనసూయకి  ఎంత క్రేజ్ ఉందో అంతే స్థాయిలో వివాదాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. అనసూయ పలు వివాదాస్పద సంఘటనలతో ట్రోలింగ్ ఎదుర్కొంది. 

 అనసూయ చివరగా పెదకాపు, విమానం, రజాకార్ లాంటి చిత్రాల్లో నటించింది. సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్లే జబర్దస్త్ మానేయాల్సి వచ్చిందంటూ  క్లారిటీ ఇచ్చింది. 

అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అందమైన చీరల్లో, ట్రెండీ అవుట్ ఫిట్స్  లో అనసూయ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.