ట్రెండీ షూట్స్ తో రెచ్చగొడుతున్న రష్మీ గౌతమ

TV9 Telugu

29 June 2024

అనసూయ భరధ్వాజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ప్రస్తుతం ఈ పేరు రెగ్యులర్ గా వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యింది. ఈ షో లో యాంకరింగ్ తో పాటు అందాల ఆరబోస్తూ అందరిని ఆకట్టుకుంది.

అంతే కాకుండా  సినిమాల్లోనూ కీలక పాత్రల్లో తన నటన తో అన్ని కళ్ళు తనవైపు చూసేలా చేసుకుంది అనసూయ భరధ్వాజ్.

అలాగే పలు టీవీ షోలతోనూ బిజీగా ఉంది అనసూయ భరధ్వాజ్. ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అలానే తన గ్లామరస్ ఫొటోలతో పాటు తనపై ట్రోల్ చేసే వారికి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అనసూయ ఎప్పుడు వార్తలో నిలుస్తుంది. 

అయితే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న 'పుష్ప 2' అనసూయచిత్రీకరణలో బిజీగా వుంది. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలవుతుంది.

మలయాళంలో కూడా ఆమధ్య సినిమా చేసిన అనసూయ, ఇప్పుడు ఇటు తెలుగు, అటు తమిళంలో సినిమాలతో బిజీగా ఉంటూ, టీవిలో కూడా కనిపిస్తూ ఉంటుంది.