చీరకట్టులో అనసూయ సోకుల విందు..

08 October 2023

బుల్లి తెర యాంకరమ్మ అనసూయ భరద్వాజ్‌ క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమ్మడి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్‌ చెయ్యగానే క్షణాల్లో వైరల్‌ అవుతుంటాయి

నిత్యం మతి పోగొట్టే పరువాలతో హాట్ ఫోజులు ఇస్తూ అనసూయ ఎప్పటి కప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది

జబర్దస్త్‌తో బాగా పాపులర్‌ అయిన అనసూయ అనూహ్యంగా ఈ కామెడీ షోకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై మాత్రం ఈ బ్యూటీ హవా కొనసాగుతూనే ఉంది

వరుస సినిమా ఆఫర్లతో, విభిన్న పాత్రల ఎంపికతో అనసూయ జోరు పెంచేసింది. ఇక సినిమాల్లో అందాల ఆరబోతలో అనసూయ పెద్దగా పట్టించుకోవడం లేదన్నది టాక్‌

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయనడంలో సందేహం లేదు. తన పాత్ర బలమైనదా.. కాదా.. అనేది మాత్రమే చూస్తుందట

చివరగా పెదకాపు మువీలో నటించిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2తోపాటు మరికొన్ని మువీల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ మువీకైనా ఓకే చెప్పేస్తోంది

ఇక అనసూయ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, కెరీర్‌ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది

తన గ్లామర్‌ షోతో నెటిజన్ల మతిపోగొడుతోంది. తాజాగా అనసూయ, ఆమె భర్త భరద్వాజ్‌తో కలిసి థాయ్ ల్యాండ్ వెకేషన్‌కి వెళ్లి మ్యారేజ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకుంది