ఆ ఇంద్రుడు ఈమెను చూస్తే స్వర్గం విడి భువికి వచ్చేస్తాడేమో..

22 October 2023

తెలుగు రాష్ట్రాల్లో అనసూయ భరద్వాజ్ అంటే తెలియని వారుండరు. యాంకర్ గా, యాక్టర్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ.

15 మే 1985న హైదరాబాద్ లో జన్మించిన ఈ బ్యూటీ బద్రుకా అనే కళాశాలలో తన MBA పూర్తిచేసింది ఈ వయ్యారి భామ.

తన చదువు కంప్లీట్ అయిన తర్వాత ఓ ప్రముఖ కంపెనీలో HR ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేసింది వయ్యారి భామ అనసూయ.

తనకు మొదట వచ్చిన సినిమా ఆఫర్లను తిరస్కరించి ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో టీవీ యాంకర్‌గా పనిచేసింది ఈ వయ్యారి.

2013లో ప్రముఖ కామెడీ రియాలిటీ షో జబర్దస్త్ కి యాంకర్ గా చేసింది. ఈ షోతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది ఈ బ్యూటీ.

తరువాత సినిమాల్లో ఆఫర్స్ రావడంతో 2022లో జబర్దస్త్ గా వైదొలగి సినిమాలపైనే ఫోకస్ పెట్టింది ఈ అందాల భామ.

పుష్ప చిత్రంలో కాత్యాయనీ పాత్రలో తన విలనిజంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ చిత్రంలో నటిస్తుంది.

ఇటీవల ఆమె కీలక పాత్రలో నటించిన రంగమార్తాండ, విమానం, పెద్దకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.