వయసు పెరిగినా.. తరగని అందంతో అనసూయ..
30 October 2023
జబర్దస్త్ యాంకర్ గా అందాల నటి అనసూయ భరద్వాజ్ అందరికి సుపరిచితం. తన యాంకరింగ్ తో టెలివిజన్ ప్రేక్షకుల ఆకట్టుకుంది.
2021లో అల్లుఅర్జున్ పుష్ప పార్ట్ 1 ది రైజ్ సినిమాలో సునీల్ భార్యగా దాక్ష్యాణి అనే నెగటివ్ పాత్రలో నటించింది.
దీని తర్వాత వరసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కి గుడ్ బాయ్ చెప్పింది ఈ వయ్యారి భామ.
2022లో రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ సినిమాలో చంద్రకళ, చాందిని అనే రెండు విభిన్న పాత్రల్లో నటించింది ఈ అందాల భామ.
తర్వాత తెలుగులో వచ్చిన దర్జా చిత్రంలో కనక మహాలక్ష్మిగా లేడీ విలన్ పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
ఈ ఏడాది మొదట్లో వచ్చిన సందీప్ కిషన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మైఖేల్ లో కూడా నెగటివ్ పాత్రలో నటించింది.
తరువాత రంగమార్తాండ అనే చిత్రంలో ప్రకాష్ రాజ్ కోడలి పాత్రలో నటించి మెప్పించింది అందాల తార అనసూయ భరద్వాజ్.
దీని తర్వాత విమానం మూవీలో సుమతి అనే వేశ్య పాత్రలో కనిపించింది. పెద్ద కాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో నటించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి