26 october 2023
జీరో సైజ్ కోసం తెగ కష్టపడుతున్న అనసూయ
అనసూయ! యాంకర టూ.. స్టార్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్ పై ప్రూఫ్ చేస
ుకుంది
రీజనల్ సినిమాలతో పాటు.. పాన్ ఇండియన్ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోంది
తన వర్సటైల్ యాక్టింగ్తో.. ఇండస్ట్రీలో యమా జోరుగా దూసుకుపోతోంది
అందంలోనూ హీరోయిన్లకు పోటీనిచ్చే ఈమె.. తాజాగా జిమ్‌లో కసరత్తులు
చేస్తూ కనిపించింది
జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తూ.. చెమటోడుస్తూ తాను పోస్ట్ చేసిన వీడియోలో కనిపించింది
చూస్తుంటే.. ఎంత కష్టడైనా.. జోరో సైజ్‌కు వచ్చేందుకు కష్టపడుతున్నట్టుగా ఉంది
ఇక్కడ క్లిక్ చేయండి