13 November 2023
తారాజువ్వలతో కాకరేపుతున్న అనసూయ.. అందాలు
యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రతి పండగను చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయం తెలిసింద
ే.
సినిమాలతో బిజీగా ఉంటూనే ఫ్యామిలీతో కూడా సరదా సమయాన్ని గడుపుతారు అనసూయ.
నెట్టింట కిక్కెకించే ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకులేకుండా చేస
్తుంది ఈ యాంకరమ్మ.
తాజాగా ఫ్యామిలీతో కలిసి అనసూయ పండగంతా మా వద్దే ఉందనేలా దివాళిని సెలబ్రేట్ చేసుకుంది అనసూ
య భరద్వాజ్.
ఇంటినంతా బంతిపూలతో అలంకరించి దీపాలు వెలుగుల మధ్య భర్త, పిల్లలతో బాణాసంచా కాలుస్తూ సందడి చేసింది అనసూ
య.
ఈ ఫోటోస్ లో అనసూయ మేకప్‌లేకుండా నేచురల్ అందంతో కనిపించింది అనసూయ.
ఇక్కడ క్లిక్ చేయండి