సిద్ధంగా ఉన్నారా? అనసూయ.. అప్పుడు భయపడలేదు: కిరణ్ రావు..

TV9 Telugu

08 April 2024

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ సినిమా టీజర్‌ గురించి మాట్లాడారు టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్.

ప్యాన్‌ ఇండియా లెవల్లో ప్రేక్షకులు పుష్ప2 సినిమా చాల ఆసక్తిగా కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు అనసూయ.

ఏప్రిల్‌ 8న వచ్చే టీజర్‌ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ చిత్ర యూనిట్‌తో తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు అనసూయ.

సుకుమార్‌, ఫాహద్‌ ఫాజిల్‌, బ్రహ్మాజీ, సునీల్‌తో కలిసి అనసూయ భరద్వాజ్ తీసుకున్న ఫొటో వైరల్‌ అవుతోంది.

బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్‌ నుంచి విడాకులు తీసుకోవడానికి తాను భయపడలేదని అన్నారు కిరణ్‌రావు.

జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు మనకోసం మనం సమయాన్ని కేటాయించుకోవాలని, తాను అలాగే చేశానని చెప్పారు.

నిలిచి, నిదానంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కావడం వల్ల విడాకుల గురించి తాను బాధపడటం లేదని అన్నారు ఆమె.

ఏకాంతం కావాలనుకునే విడాకులు తీసుకున్నట్టు చెప్పారు బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఎక్స్ వైఫ్ కిరణ్ రావు.