స్వర్గంలో కూడా లేదు ఈ కోమలి వంటి అందం.. రుక్సార్ పిక్స్ వైరల్.. 

TV9 Telugu

31 July 2024

2003లో జూనియర్ ఎన్టీఆర్, సదా జోడిగా నటించిన నాగ సినిమాలో లా వైద్యార్థినిగా ఓ క్రెడిట్ లేనే పాత్ర పోషించింది అనసూయ భరద్వాజ్.

2016లో సోగ్గాడే చిన్ని నాయన స్పెషల్ సాంగ్ లో, క్షణం మూవీలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

2017లో సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో "సుయా సూయ అనసూయ" స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.

2018లో గాయత్రి అనే సినిమాలో, రాంచరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంలో రంగమ్మ అత్తగా ప్రేక్షకులను అలరించింది.

2019లో F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, యాత్ర, కథనంలో లీడ్ రోల్ లో, మీకు మాత్రమే చెప్తా వంటి చిత్రాల్లో కనిపించింది.

2021లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, చావు కబురు చల్లగాలో ప్రత్యేక పాటలో, థాంక్యూ బ్రదర్, పుష్ప 1: ది రైజ్ నెగిటివ్ పాత్రలో ఆకట్టుకుంది.

2022లో భీష్మ పర్వం (మలయాళ చిత్రం), రవితేజ ఖిలాడీ, దర్జా చిత్రంలో నెగటివ్ లీడ్ రోల్ లో నటించింది ఈ బ్యూటీ.

2023లో మైఖేల్ (నెగటివ్ రోల్), రంగమార్తాండ, విమానం, పెద్ద కాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో నటించింది.

ఈ ఏడాది రజాకార్ సినిమాలో ఆకట్టుకుంది. ఈ నెల 9న ఈమె నటించిన శింబ రానుంది. ప్రస్తుతం పుష్ప ది రూల్, ఫ్లాష్ బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది.