ఆ బాడీ పార్డ్‌కు సర్జరీ చేయించుకున్నా: అనన్య నాగళ్ల
TV9 Telugu
14 March 2024
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగళ్ల
అయితే ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార.
ముఖ్యంగా సోషల్ మీడియా ఖాతాల్లో అనన్య షేర్ చేసే ఫొటోలు నెట్టింగ తెగ వైరలవుతున్నాయి. నెటిజన్ల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అనన్య నాగళ్ల ఇప్పుడు మనందరిని భయపెట్టడానికి వస్తోంది. ఆమె నటించిన తాజా చిత్రం తంత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీబిజీగా ఉంటోంది అనన్య. ఈ సందర్భంగా తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది.
ఇందులో భాగంగా తన పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు కన్ఫామ్ చేసింది అనన్య. 'లిప్ ఫిల్లర్ అనే చిన్నపాటి సర్జరీ చేయించుకున్నానంటూ అసలు విషయం చెప్పేసింది.
అయితే ఈ సర్జరీ ఎఫెక్ట్ శాశ్వతంగానేమీ ఉండదని, ఒక ఏడాదిలో తన పెదాలు మళ్లీ మామూలైపోతాయంటూ చెప్పుకొచ్చిందీ తెలుగందం.
తన హెయిర్ స్టెయిల్ మార్చాకునేందుకు లిప్ ఫిల్లర్ చేయించుకున్నానని, తంత్రం సినిమా ప్రమోషన్లలో చెప్పుకొచ్చంది అనన్య నాగళ్ల.
ఇక్కడ క్లిక్ చేయండి..