కేక పెట్టించిన కాంతార భామ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

27 September 2025

Rajeev 

 చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం విపరీతంగా సొంతం చేసుకుంది అనన్య నాగళ్ల. 

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసింది అనన్య. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మల్లేశం సినిమాలో అనన్య తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్య హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది. కానీ ఈ అమ్మడికి సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉంది అనన్య. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి.

 ప్రస్తుతం అనన్య భారీ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దొరికితే ఈ అమ్మడు టాలీవుడ్ లో మరింత బిజీగా మారిపోతుంది అంటున్నారు అభిమానులు.