నో గ్యాప్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనన్య
Rajeev
23 January
202
5
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. అలాగే అనన్య నాగళ్ల కూడా వరుస
సినిమాలతో దూసుకుపోతుంది.
మల్లేశం సినిమాతో కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ. మంచి మార్కులు కొట్టేసింది.
మానవ శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో, దానికి అవసరమైన పోషకాలను అందించడంలో డ్రై ఫ్రూట్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రశంసలు అందుకుంది. కానీ హీరోయిన్ ఆఫర్స్ కోసమే వెయిట్ చేయకుండా వచ్చిన ప్రతి అ
వకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది
ఇటీవలే తంత్ర మూవీతో మరో విజయాన్ని అందుకుంది. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అనన్య నటన ఆకట్టుకుంది.
అలాగే రీసెంట్ గా పొట్టేలు సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలోనూ తన నటనతో కట్టిపడేసింది.
ఇటీవల కొన్నాళ్లుగా గ్లామర్ ఫిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు కిర్రెక్కిస్తున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ట్రైన్లో వెళ్తున్నారా..? వాట్పాప్లో ఈ 3 నెంబర్లు సేవ్ చేయండి!
రిపబ్లిక్ డే స్పీచ్ కోసం ఇవి బెస్ట్ పాయింట్స్..
వాహనాలతో నిమ్మకాయ తొక్కించడం వెనుక సైన్స్..