22 August 2024
అంత పెద్ద హిట్ అందుకుంది.. అయినా ఈ అమ్మడికి ఆఫర్స్ రావాడంలేదేంటబ్బా ..!
Rajeev
Pic credit - Instagram
అమృత అయ్యర్.. చెన్నైలో పుట్టిన ఈ అమ్మడు బెంగళూరులో పెరిగింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ లొ మెర
ిసింది.
ఈ అమ్మడు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటిగా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత పెద్ద సినిమాల్లోకి అడుగు పెట్
టింది.
2018 లో ‘పడైవీరన్’ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. విజయ్ దళపతి సినిమా ‘విజిల్’ మెరిసిం
ది.
విజిల్ లో క్రీడాకారిణిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత సోలో హీరోయిన్ గా మారిపోయింది.
రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమా ద్వారా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ చిన్నది.
30 రోజుల్లో ప్రేమించటం ఎలా, శ్రీ విష్ణు ‘అర్జున ఫల్గుణ’లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూట
ీ.
ఇక రీసెంట్ గా హనుమన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. కానీ ఈ సినిమా తర్వాత పెద్ద ఆఫర్స్ మాత్రం అందుకోలే
కపోతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి