ఈ వయ్యారిని
స్పృశించిన గాలిది
ఏ నాటి పుణ్యమో..
TV9 Telugu
23 April 2024
14 మే 1994న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో ఓ తమిళ కుటుంబంలో జన్మించింది అందాల తార అమృత అయ్యర్.
పుట్టింది చెన్నైలో అయినప్పటి తన కుటుంబంతో కలిసి కర్ణాటక రాజధాని బెంగుళూరులో పెరిగింది ఈ వయ్యారి భామ.
బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత మోడల్‌గా కొన్నాళ్లు పనిచేసింది. తర్వాత తమిళం, తెలుగు భాషల్లో నటిగా తన కెరీర్‌ను కొనసాగించింది.
2019లో విజయ్ బిగిల్ (తెలుగులో విజిల్) ఓ ప్లేయర్ గా ఆకట్టుకుంది. ముందు కొన్ని సినిమాలు చేసిన దీంతో గుర్తింపు వచ్చింది.
2021లో రామ్ పోతినేనికి జోడిగా రెడ్ అనే చిత్రంతో కథానాయకిగా టాలీవుడ్ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
అదే ఏడాది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అర్జున పాల్గుణ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా ఆకట్టుకుంది ఈ భామ.
ఈ వయ్యారి హీరోయిన్ నటించిన హనుమాన్ అనే తెలుగు సైన్స్ ఫిక్షన్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి