06 December 2023

యానిమల్ సినిమాపై అమీర్‌ ఖాన్ షాకింగ్ కామెంట్స్

సందీప్‌ రెడ్డి వంగా.. డైరెక్షన్లో.. రణ్బీర్ కపూర్.. హీరోగా చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ యానిమల్.

యాక్షన్ డ్రామా జానర్లో తెరకెక్కిన ఈ మూవీ ఎట్ ప్రజెంట్ బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది.

ఇలాంటి టైంలో... గతంలో అమీర్ చేసిన కొన్ని కామెంట్స్‌ను.. ఈ ఫిల్మ్కు రిలేట్‌గా వైరల్ అవుతున్నాయి

ఇంతకీ అమీర్ ఆ వీడియోలో.. ఏం మాట్లాడారంటే..!

"సినిమా హిట్ అవడానికి టాలెంట్ లేని దర్శకులు వయోలెన్స్‌, సెక్స్‌ సన్నివేశాలపై ఆధారపడతారు.

అయితే ఇదే కామెంట్స్‌ను ఇప్పుడు యానిమల్‌కు హుక్ చేసింది.

నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు.