కృతి పరిస్థితి ఇలా అయ్యిందేంటీ..? తగ్గించినా పట్టించుకోవట్లేదా..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఏప్రిల్ 8న రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ కు రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు నుంచే యూట్యూబ్లో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది.
ఇక తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది ఈ టీజర్. ఏకంగా 138 గంటలకు పైగా ట్రెండింగ్ లో నిలిచి యూట్యూబ్ లో సెన్సెషన్ క్రియేట్ చేసింది టీజర్.
గతంలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ టీజర్ కూడా ఇదే రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు దానిని పుష్ప 2 టీజర్ బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ఇందులో కొత్త నటీనటులు కనిపించనున్నారని టాక్.