బన్నీ చేతికుంది వాచ్ రేట్ తెలిస్తే గుండె ఆగిపోద్ది

Phani.ch

28 May 2024

ఎట్ ప్రజెంట్ పుష్ప 2 చిత్రీకరణతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఇటీవల టాలీవుడ్ దర్శకుల దినోత్సవ కార్యక్రమానికి బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ వేడుకలో సింపుల్, స్టైలీష్ గా కనిపించారు బన్నీ. అయితే ఆ వేడుకలో బన్నీ ధరించిన పనేరై వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

దీంతో అల్లు అర్జున్ పెట్టుకున్న ఈ వాచ్ ప్రైజ్‌ వెతుకులాడిన బన్నీ ఫ్యాన్స్‌కు.. దీని రేట్.. షాకిస్తోంది.

సెలబ్రేటీస్ అవుట్ ఫిట్ డీకోడ్ ఇన్ స్టా పేజీ ప్రకారం బన్నీ ధరించిన పనైరా వాచ్ ధర 3,97,431 అని తెలుస్తోంది.

దీంతో బన్నీ పెట్టుకున్న వాచ్‌ అండ్ దాని ధర ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

ప్రస్తుతం ఇక ఈ వాచ్ సంగతి పక్కకు పెడితే.. పుష్ప 2 పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఈ సినిమా.