అల్లు అర్జున్ కు దక్కిన అరుదైన గౌరవం.
TV9 Telugu
28 March 2024
ఇప్పటి వరకూ ఏ టాలీవుడ్ హీరోకి దక్కని అరుదైన గౌరవం.. తొలిసారి బన్నీకి ఈ అవకాశం దక్కింది. అది ఏంటి అనుకుంటున్నారా ??
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి దుబాయ్ చేరుకున్నారు. ఇందులో విశేషమేముంది అనుకోకండి. విశేషం ఉంది.
దుబాయ్‌లో ఈ ఐకాన్ స్టార్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు, తొలి తెలుగు హీరోగా రికార్డ్ సెట్ చ
ేశాడు.
దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లుఅర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఆ విగ్రహావిష్కరణకు కటుంబ
ంతో సహా బన్నీ దుబాయ్ వెళ్లారు.
అందరి విగ్రహాలు లండన్‌లోని మ్యూజియంలో ఏర్పాటు చేశారు. బన్నీది మాత్రం దుబాయ్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు.
ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తుండటం విశేషం.
ఇక్కడ క్లిక్ చేయండి