Sreeleela

పుష్ప 2 లో శ్రీలీల.. ఆ స్పెషల్‌ ఆఫర్‌కు ఓకే చెప్పేనా?

31  July 2023

Sreeleela (1)

ప్రస్తుతం శ్రీలీల జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతోంది

Sreeleela

అరడజనకుపైగానే సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి

Sreeleela New

అయినా తన డేట్ల కోసం దర్శకులు వెంటపడుతున్నారు

తాజాగా శ్రీలీలకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది

పుష్ప 2 కోసం డైరెక్టర్‌ ఆమెను సంప్రదించారట

స్పెషల్‌ సాంగ్‌లో నటించేందుకు ఆఫర్‌ ఇచ్చారట

మరి దీనిపై శ్రీలీల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?

మరి దీనిపై శ్రీలీల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?