షాకింగ్.. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల తేదీలో మళ్లీ మార్పు!

10 October 2024

Basha Shek

09 October 2024

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అల్లు అర్జున్ పుష్ప 2 ఒకటి.

09 October 2024

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మూవీకి ఇది సీక్వెల. పుష్ప 2021 డిసెంబరులో రిలీజైంది.

09 October 2024

అంటే మొదటి పార్ట్ రిలీజై దాదాపు మూడేళ్లు గడిచిపోయింది. అయినా ఇప్పటికీ ఇంకా సీక్వెల్ రాలేదు

09 October 2024

ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకొంటోన్న పుష్ప 2 ను మొట ఈ  ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్.

09 October 2024

కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబరు 6కి వాయిదా వేశారు. అయితే ఈ డేట్ పై కూడా అనుమానాలు, ఊహాగానాలు వస్తున్నాయి.

09 October 2024

అయితే ఇప్పుడు ఒక్కరోజు ముందుకి  అంటే డిసెంబర్ 05 కు పుష్ప 2 రిలీజ్ డేట్ జరిపినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.

09 October 2024

మరి ఇందుకు గల కారణాలు ఏంటి? బిజినెస్, ఓటీటీల లెక్కల పరంగా మార్పు చేశారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

09 October 2024

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్  కీలక పాత్రలు పోషించారు.

09 October 2024