04 october 2023
ఐకాన్ స్టార్ Vs రెబల్ స్టార్.. గూస్ బంప్స్ తెపి
స్తున్న యాక్షన్ పోస్టర్స్
రీసెంట్ డేస్లో అవర్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ ఫ్యాన్స్... నెట్టింట రెచ్చిపోతున్నారు.
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న AI టూల్స్‌తో.. బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్‌తో వండర్స్ క్రియేట్
చేస్తున్నారు.
తమ ఫెవరెట్ హీరోలను.. రకరకాలుగా యానిమేట్ చేస్తూ... నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
తమ హీరోలను మరో స్టార్ హీరోలతో కలిసి ఉన్నట్టు.. కయ్యం పెట్టుకున్నట్టు పోస్టర్స్ డిజైన్ చేస్
తున్నారు.
అలా తాజాగా ఐకాన్ స్టార్స్ ఫ్యాన్స్... ఐకాన్ స్టార్ Vs రెబల్ స్టార్ అన్నట్టు కొన్ని AI ఫోటోలను నెట్టి
ంట ట్రెండ్ చేస్తున్నారు.
ఆ ఫోటోలతో.. వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తే చూడాలనే కోరికను బటయపెడుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి