25 November 2023

సింగర్‌గా మారబోతున్న.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

సుకుమార్ డైరెక్షన్లో ఎట్ ప్రజెంట్ అల్లు అర్జున్ చేస్తున్న మూవీ పుష్ప ది రూల్. 

పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా... ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

మోస్ట్ అవేటెడ్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది.

ఈ మూవీలో బన్నీ తన గొంతు సవరించి మరీ .. ఓ మాస్ సాంగ్ పాడుతున్నారట.

అయితే బన్నీ పాట పాడేంత డేర్ చేయడానికి కారణం సుక్కుతో పాటే.. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ కూడా.. 

వీరిద్దరూ విపరీతంగా ఫోర్స్ చేయడంతోనే.. బన్నీ ఓ అడుగు ముందుకేసి.. పాట పాడుతున్నారట

ఈ న్యూస్ అఫీషియల్‌గా బయటికి రాకపోయినా.. అన్‌అఫీషియల్‌గా నెట్టింట వైరల్ అవుతోంది.