31 october 2023
తెలుగింటి కోడలు కాబోతున్న సీతారామం బ్యూటీ మృణాళ్ ఠాకూర్ !!
సీతారామం హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ సైమా అవార్డ్స్‌లో ఇటీవలే ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది
ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మృణాళ్ ఠాకూర్‌కు అవార్డును అందజేసి కంగ్రాట్స్ చెప్పారు
అనంతరం 'టాలీవుడ్ కోడలిగా హైదరాబాద్ వచ్చేయమ్మా' అని అల్లు అరవింద్ మృణాల్ ఠాకుర్ తో చెప్పారు
ప్రస్తుతం మృణాళ్ అల్లు అరవింద్ చేసిన కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి
గతంలో లావణ్య త్రిపాఠి విషయంలో అల్లు అరవింద్ ఇలాగే కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే
మరీ లావణ్య లాగే మృణాళ్ కూడా తెలుగింటి కోడలు కాబోతుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు
ఇక్కడ క్లిక్ చేయండి..