23 December 2023

 ఒక్క సినిమానే.. అయినా ఈ ఏడాది చాల ప్రత్యేకం: అలియా భట్‌.

23 December 2023

గతేడాది ‘గంగూబాయి కాఠియావాడీ’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్  సూపర్‌ హిట్స్‌ అందుకుంది అలియా భట్‌.

అయితే ఈ ఏడాది ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ సినిమాలో మాత్రమే నటించింది. ఇది కూడా యావరేజ్‌గా నిలిచింది

సినిమాల పరంగా తన జోరు తగ్గినా 2023 తనకు చాలా ప్రత్యేకమంటోంది అలియా భట్‌

'గంగూబాయి కాఠియావాడీ’ చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకోవడమే అలియా ఆనందానికి కారణం

23 December 2023

ఇక అలియా భర్త రణ్‌ బీర్‌ కపూర్‌ యానిమల్ సినిమాతో ఏకంగా 800 కోట్లు కొల్లగొట్టాడు

23 December 2023

ఈ కారణంగానే 2023 తనకు చాలా ప్రత్యేకమైన జ్ఞాపకాలను ఇచ్చిందని తెగు సంబరపడిపోతోంది అలియా భట్‌

23 December 2023