హర హర మహదేవ్‌.. ఓ మైగాడ్‌2..

అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఓ మైగాడ్‌2.

ఇందులో శివుడి అవతారంగా కనిపించనున్నారు అక్షయ్‌.

యామీ గౌతమ్‌ , పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తున్నారు మేకర్స్.

అమిత్ రాయ్ ఈ చిత్రానికి దర్శకుడు.

తాజాగా ఈ చిత్రం గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు అక్షయ్‌.

లోడింగ్‌ అంటూ శివుడి కేరక్టర్‌ గ్లింప్స్ షేర్‌ చేశారు అక్షయ్‌.

వయాకామ్ 18 స్టూడియోస్, వకావో ఫిల్మ్స్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.