31 January 2024

"నా సామిరంగ" ఫిక్స్ అయిన OTT డేట్‌

TV9 Telugu

చాలా కాలం తర్వాత టాలీవుడ్ మన్మథుడి ఖాతాలో హిట్టు పడింది.

ఘోస్ట్ మూవీ తర్వాత అక్కినేని నాగార్జున నటించిన సినిమా ‘నా సామిరంగ’. 

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది.

కొద్దిరోజులుగా నా సామిరంగ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఏరోజు అనేది మాత్రం క్లారిటీ రాలేదు.

తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా టాక్.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను వచ్చే ఫిబ్రవరి 15 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్.

అయితే దీనిపై ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.