గుడ్ బ్యాడ్ అగ్లీ అప్పుడే.. పక్క..
TV9 Telugu
02 July 2024
అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్త వైరల్ అవుతుంది.
2025 సంక్రాంతికి రావడం పక్కా అంటూ ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ మేకర్స్.
లేటెస్ట్ పోస్టర్‌లో అజిత్ ఖైదీ దుస్తుల్లో మాస్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఇది ఆకట్టుకొనేలా ఉంది.
ఇందులో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అజిత్ కూతురిగా కనిపించనున్నట్టు సమాచారం.దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
తెలుగు నటుడు సునీల్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. దినికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతన్నీ అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను అక్కట్టుకున్నాయి. దీని షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వెల్లడించనున్నారు మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి