04 September 2023
స్టార్ హీరోస్ , డైరెక్టర్స్ తీరుపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్.
ఐశ్వర్య రాజేష్ ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. అందరికి తెలిసిన హీరోయిన్నే..
తెలుగు కుటుంబంలో జన్మించింది.. కానీ ఈ చిన్నది తమిళ్ సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇక అసలు విషయానికొస్తే చాలా మంది స్టార్స్, ఇతర ప్రముఖులు తన యాక్టింగ్ స్కిల్స్ గురించి స్టేజ్‌పై మెచ్చుకుంటున్నారని తెలిపింది.
కానీ వాళ్లు నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ల్లో మాత్రం తననుతీసుకోరని వాపోయింది.. అలా ఎందుకో చెప్తూ క్లారిటీ ఇచ్చింది.
ఇక తనను ఎందుకు భారీ, సూపర్ స్టార్లు నటించే సినిమాల్లో తీసుకోవడం లేదనే విషయాన్ని వివరిస్తూ..
నేను చిన్న బడ్జెట్, ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో నటించి నాకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు.
నన్ను అభిమానించే, ఆరాధించే వాళ్లు కూడా ఉన్నారు. అందుకే ఆ సినిమాలు చేస్తూనే ఉంటాను.
ఈ క్రమంలో ఇప్పటికే 15 అలాంటి సినిమాలు చేశాను” అని తెలిపింది.ఇప్పటికి ఈమె తమిళ్ ఆఫర్స్ ఎక్కువగా అందుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి