Aishwarya Rajesh (1)

చీరలో జాబిలమ్మకి అక్కలా ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్..

Aishwarya Rajesh (2)

తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పేరుతెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్.

Aishwarya Rajesh (3)

తరువాత తెలుగులోనూ హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ.

Aishwarya Rajesh (4)

కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది ఈ భామ.

Aishwarya Rajesh (5)

ఆ తరువాత వరల్డ్ ఫేమస్, టక్ జగదీష్ సినిమాలతో అలరించింది ఈ భామ.

Aishwarya Rajesh (6)

ప్రస్తుతం తమిళంలో స్టార్ గా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ.

Aishwarya Rajesh (7)

ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

Aishwarya Rajesh (8)

తాజా ఈమె షేర్ చేసిన ఫొటోస్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

Aishwarya Rajesh (9)

ఈమె షేర్ చేసిన ఫోటోలపై మీరు ఓ లుక్కెయ్యండి.

web-storie-end-slide-1

web-storie-end-slide-1