ఐశ్వర్య - అభిషేక్ ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Phani CH
06 SEp 2024
బాలీవుడ్ జంటల్లో ఒకరైన ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2007లో వీరికి వివాహమైంది.
అయితే ఐశ్వర్య అభిషేక్ దేశంలోని అత్యంత ధనిక జంటలలో వీరు ఒకరు. వీరి ఆస్తుల వివరాలు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
ఐశ్వర్య రాయ్ కు దాదాపుగా రూ.776 కోట్లు వరకు ఆస్తులు ఉండగా అభిషేక్ కు వ్యక్తిగత సంపద రూ.280 కోట్లు ఉన్నాయి.
వీరి ఇరువురి ఆస్తి కలిపితే దాదాపుగా 1,056 కోట్లు. వీరికి దుబాయ్‌లో జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో విలాసవంతమైన విల్లాఉంది.
ముంబైలోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్లలో అనేక ఖరీదైన అపార్టుమెంట్లు ఉన్నాయి. అభిషేక్ రియల్ ఎస్టేట్‌తో పాటు క్రీడల్లో
నూ పెట్టుబడులు పెట్టాడు.
అంతే కాదు వీరికి 7.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు, బెంట్లీ కాంటినెంటల్ GT లగ్జరీ కారు కూడా ఉంది.
ఇవే కాక మెర్సిడెస్-బెంజ్ GL63 AMG, Mercedes-Benz S-Class S350D, Audi 8L, Lexus LX 570 , Mercedes-Benz S500 వంటి అనేక కార్లను కలిగి ఉన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి