సంబరాల యేటి గట్టున రామ చిలకమ్మ.. ఐశ్వర్య లక్ష్మీ
Rajeev
12 December 2024
అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. మెడిసిన్ పూర్తిచేసిన ఈ బ్యూటీ.. హీరోయిన్ గా రాణిస్తుంది.
నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ ద్వారా సినిమా అవకాశాలు అందుకుంది ఈ ఆ ముద్దుగుమ్మ.
2017లో మాయానది సినిమా ద్వారా మలయాళీ చిత్రపరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
ఆ తర్వాత 2019లో యాక్షన్ మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ.
ఆ తర్వాత విష్ణు విశాల్ తో చేసిన మట్టి కుస్తీ సినిమాతో పాపులర్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేశారు.
ఇక ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులోకి డైరెక్ట్ గా అడుగు పెడుతుంది. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాలో ఈ చిన్నది హీరోయిన
్.
తేజ్ నటిస్తున్న సంబరాల యేటి గట్టు సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కిర్రాక్ పోజుల్లో టాపు లేపిన ఆయేషా ఖాన్ స్టన్నింగ్ లుక్స్
స్టార్ హీరో సినిమా వదులుకున్న పూజ హెగ్డే.. ఇప్పుడు ఫీల్ అవుతున్న ముద్దుగుమ్మ
అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్న ప్రగ్య జైస్వాల్