చందమామ తన పిల్లలకి ఈమెను చూపి అన్నం తినిపిస్తుందేమో..
12 December 2023
6 సెప్టెంబర్ 1991న కేరళ రాజధాని త్రివేండ్రం (తిరువనంతపురం)లో జన్మించింది వయ్యారి భామ ఐశ్వర్య లక్ష్మి.
త్రివేండ్రంలోని హోలీ ఏంజెల్స్ కాన్వెంట్‌లో, త్రిసూర్‌లోని సేక్రేడ్ హార్ట్ కాన్వెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తిచేసింది.
2017లో ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి MBBS డిగ్రీని పూర్తి చేసింది.
అక్కడ తన ఇంటర్న్‌షిప్‌ను కూడా పూర్తి చేసింది. త్రివేండ్రం మరియు కొచ్చిన్‌లలో నివసిస్తోంది ఈ అందాల తార.
2014 నుంచి మోడలింగ్ చేస్తూ ఫ్లవర్ వరల్డ్, సాల్ట్ స్టూడియో, వనిత, FWD లైఫ్ వంటి మ్యాగజైన్‌ల కవర్‌లపై కనిపించింది.
చెమ్మనూర్ జ్యువెలర్స్, కరికినేత్ సిల్క్స్, లా బ్రెండా, ఎజ్వా బోటిక్, అక్షయ జ్యువెల్స్, శ్రీ లక్ష్మి జ్యువెలరీ మొదలైన బ్రాండ్‌లకు మోడల్‌గా పనిచేచేసింది.
2017లో న్జందుకలుడే నత్తిల్ ఒరిదవేళ అనే ఓ మలయాళీ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది. తర్వాత కొన్ని మలయాళీ, తమిళ చిత్రాల్లో నటించింది.
2022లో సత్యదేవ్ గాడ్సే అనే చిత్రంతో తెలుగుతెరకు కథానాయకిగా పరిచయం అయింది. తర్వాత తెలుగులో అమ్ము అనే సినిమాలో నటించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి