చీరలో ముత్యానికి ముస్తాబు చేసినట్టు ఆకట్టుకుంటున్న శ్రీనిధి..

23 October 2023

28 అక్టోబర్ 1986ను హైదరాబాద్ లో ఎహసాన్ హైదరీ, విద్యా రావు దంపతులకు జన్మించింది అందాల భామ అదితి రావ్ హైదరీ.

2013లో మరణించిన అదితి తండ్రి సులైమాని బోహ్రా ముస్లిం. అదితి తల్లి విద్యా రావు మంగళూరుకు చెందిన బౌద్ధ మత బ్రాహ్మణ్.

ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె సమీపంలోని రిషి వ్యాలీ పాఠశాలలో చదువుకోంది. తర్వాత లేడీ శ్రీ రామ్ కాలేజీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి డిగ్రీ పట్టా పొందింది.

11 సంవత్సరాల వయస్సులోనే లీలా శాంసన్‌తో భరతనాట్యం నర్తకిగా తన కెరీర్ ప్రారంభించింది వయ్యారి భామ అదితి.

2006లో మమ్మూటీ ప్రజాపతి అనే మలయాళీ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

2018లో సమ్మోహనం అనే చిత్రంలో హీరో సుదీర్ బాబుకి పక్కన కథానాయకిగా తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అందాల భామ.

తర్వాత హీరో వరుణ్ తేజ్ సైంటిఫిక్ చిత్రం అంతరిక్షం 9000 KMPH చిత్రంలో రియా అనే ఓ స్పేస్ సైంటిస్ట్ పాత్రలో ఆకట్టుకుంది.

2020లో నానికి జోడిగా వి చిత్రంలో నటించి మెప్పించింది. చివరిగా తెలుగులో మహా సముద్రం మూవీలో హీరోయిన్ గా కనిపించింది.