ముందుగానే ఓటీటీలోకి ఆదిపురుష్..
ప్రభాస్ రాముని పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్.
ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటించారు.
సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించరు.
ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 16న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఇదేకాక ఈ చిత్రంపై హిందూ సంఘాలు కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశాయి.
ఇదిలా ఉండే ఈ చిత్రం వసూళ్లు మాత్రం భారీ స్థాయిలో రాబట్టింది.
కాగా ఈ చిత్రం అనుకున్నదాని కంటే ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం జులై చివరి వారంలో ఓటీటీలో విడుదల కానున్నట్లు సమాచారం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి