ఈమె ఆనందానికి అప్సరసలు ఫిదా.. అదాశర్మ పిక్స్ వైరల్..
12 January
202
5
Prudvi Battula
Credit: Instagram
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ
తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. తర్వాత తెలుగులో వరస అవకాశలు అందుకుంది ఈ బ్యూటీ.
నితిన్ జోడిగా నటించిన హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ నెస్, ఎక్సప్రెషన్స్ తో కుర్రాళ్లను కవ్వించింది ఈ భామ.
ఆ తర్వాత అల్లు అర్జున్, సమంత జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్ అఫ్ సత్యమూర్తిలో ఓ పాత్రలో కనిపించింది.
చివరిగా అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో ఆకట్టుకుంద. ఆ తర్వాత ఏ టాలీవుడ్ మూవీలోను కనిపించలేదు ఈ అమ్మడు.
2023లో విడుదలైన వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇటవల బస్తర్: ది నక్సల్ స్టోరీ సినిమాలో ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం ది గేమ్ ఆఫ్ గిర్గిట్ మూవీలో నటిస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ ఫోటోలు వైరల్ గా మారాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈమె వంటి సొగసు భువి యందు కనపడునా.. సిజ్లింగ్ రాశి..
ఈ కోమలి అందాన్ని తాకిన గాలి పులకరించిపోదా.. స్టన్నింగ్ ప్రగ్య..
దివి నుంచి జారిన తార ఈ ముద్దుగుమ్మలా మరి ఉంటుంది.. గార్జియస్ పావని..