ANIL KUMAR
చూపులతోనే బయపెట్టేస్తున్నా అదా శర్మ.! చూస్తే పూనకాలే..
30 April 2024
పూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అదా శర్మ.
మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేస్తూ చాలా క్యూట్ గా నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ అదా.
హార్ట్ ఎటాక్ తర్వాత తెలుగులో తక్కువ సినిమాలే చేసిన ఈ ముద్దుగుమ్మ.. నార్త్ లో ఫుల్ ఇమేజ్ పాపులర్ అయ్యింది.
అయితే అప్పటి వరకు హీరోయిన్ గా అదా శర్మ చేసిన సినిమాలతో జస్ట్ గ్లామర్ బ్యూటీ గానే ముద్ర పడిపోయింది.
అప్పటి వరకు సో లో సినిమాలు చేసిన అదా శర్మ కి ది కేరళ స్టోరీ సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చేసింది.
ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత హీరోయిన్ అదా శర్మ టాలీవుడ్ లో ‘సీడీ’ అని ఓ సినిమా చేస్తున్నట్టు తెలిపారు.
దీనికి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.. అందులో సీడీ అంటే క్రిమినల్ ఆర్ డెవిల్ అనేలా చూయించారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దీన్ని మే 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తునట్టు తెలిపారు మూవీ మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి