అందంలో మన్మధుని మరదలిలా మెరిసిపోతున్న అదాశర్మ..

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అదాశర్మ.

తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ

హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ నెస్ త కవ్వించింది ఈ బ్యూటీ

ఆ తర్వాత అల్లు అర్జున్ సన్ అఫ్ సత్యమూర్తిలో రావు రమేష్ కూతురుగా కనిపించింది

తరువాత చివరిగా అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో ఆకట్టుకుంది అదాశర్మ

ఆ తర్వాత ఏ టాలీవుడ్ మూవీలోను కనిపించలేదు ఈ అమ్మడు

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ

ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ ఫోటోలు వైరల్ గా మారాయి