Anil Kumar
ఇలా ట్రెడిషనల్ గా .. అలా టెంపరేచర్ పెంచేలా.. మాములు అరాచకం కాదు ఇది.
04 May 2024
తెలుగు వెండితెరపై మెరిసిన మరో కొత్తందం యుక్తి తరేజా. తొలిసారిగా నాగశౌర్య తో రంగబలి సినిమాతో పరిచయం అయ్యింది.
తొలి సినిమాతోనే తన అందల ఆరబోతతో, నటనతో కట్టిపడేస్తూ యూత్ అట్ట్రాక్ట్ చేసేసినందుకు సిద్ధమయ్యింది యుక్తి.
చాల మందికి తెలియని విషయం ఏంటి అంటే.. హర్యానాకు చెందిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు వచ్చింది.
కెరియర్ మొదట్లో ఢిల్లీ లో చదువుతున్నా రోజుల్లోనే మోడలింగ్ పై ఆసక్తితో మెల్లగా ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది.
అప్పటి నుండే డాన్స్ పోటీలు, నటన ప్రదర్శనల్లో పాల్గొంటూ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ యుక్తి తరేజా.
2019 లో ఢిల్లీలో ‘ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్’ పేరుతో జరిగిన అందాల పోటీల్లో పాల్గొంది యుక్తి తరేజా.
ఆ తరువాత 2021 లో ఓ సాంగ్ తో నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోయింది యుక్తి.. నెక్స్ట్ రంగబలి ఛాన్స్ అందుకుంది.
యుక్తి తరేజా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన హాట్ స్టిల్స్ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ని ఎట్ట్రాక్ చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి