చారిత్రక పాత్రల్లో నటించి మెప్పించిన బ్యూటీలు..
చారిత్రక పాత్రలో నటించి మెప్పించారు ఈ తరం నటీమణులు కొందరు. వారిలో కొందరు..
కాజల్ - మగధీర
అనుష్క - బాహుబలి
నిధి అగర్వాల్ - హరి హర వీర మల్లు
సమంత - శాకుంతలం
దీపికా పదుకొణె - బాజీరావు మస్తాని
త్రిష - పొన్నినియన్ సెల్వన్
ఐశ్వర్య రాయ్ - పొన్నియన్ సెల్వన్
ఇక్కడ క్లిక్ చేయండి..