అందం, అభినయం ఉన్నా ముద్దుగుమ్మ వర్షకు కలిసి రాని అదృష్టం..
12 December 2025
Pic credit - Instagram
Rajeev
చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయమైంది అందాల భామ వర్ష బొల్లమ్మ. ఆతర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చ
ేసింది.
విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది. అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్ లోనూ ఆకట్టుక
ుంది.
దళపతి విజయ్ విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది వర్ష. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక హీరోయిన్ గా మారిన తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ సినిమాలో తన క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటనతో ప్రేక్షకుల చూపును తనవైపు తిప్
పుకుంది అందాల ముద్దుగుమ్మ
పక్కింటి అమ్మాయిలా కనిపించే రూపంతో ఆకట్టుకుంటూ కుర్రకారును ఫిదా చేస్తోందీ బ్యూటీ..
తెలుగులో రీసెంట్ గా తమ్ముడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..