TV9 Telugu

04 January 2024

బంపరాపర్స్‌ కొట్టేసిన 'బేబీ'.. వైష్ణవి లైనప్‌ మాములుగా లేదుగా

బేబీ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య

అయితే అందం, అభినయం పరంగా ప్రశంసలు అవకాశాలు అంత త్వరగా రాలేదు ఈ అమ్మడికి

ఈ తెలుగు హీరోయిన్‌కి  ఇప్పుడిప్పుడే  అవకాశాలు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది

 ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దగ్గర దగ్గరగా 5 సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇవన్నీ క్రేజీ ప్రాజెక్టులే

ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ సినిమా, ఆశిష్ రెడ్డి మూవీ, ఆనంద్ దేవరకొండ మూవీస్ లో నటిస్తోంది వైష్ణవి

వీటితో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో వైష్ణవి చైతన్య నటిస్తోంది. త్వరలోనే అప్‌డేట్స్‌ రానున్నాయని తెలుస్తోంది