22 November 2023

పెళ్లికి ముందు ఆ విషయంలో అనుభవం పొందితే తప్పేముంది.!

రీసెంట్గా కరణ్‌ షోకు వెళ్లిన దీపిక.. పెళ్లికి ముందు తన రిలేషన్‌ గురించి కాస్త ఓపెన్‌గా మాట్లాడారు. 

ఆ రిలేషన్‌ షిప్‌ తర్వాతే.. రణ్వీర్ సింగ్‌ను భర్తగా యాక్సెప్ట్ చేశా అన్నారు. 

ఇక దీపిక మాటలపైనే తాజాగా రియాక్టయ్యారు ట్వింకిల్ ఖన్నా..!

ఇంతకీ ట్వింకిల్ ఖన్నా ఏమన్నారంటే.. "డియర్ అంకుల్స్ అండ్ ఆంటీస్‌..

"దీపిక కాబోయే భర్తతో డేటింగ్‌లో ఉన్నప్పుడు మరో వ్యక్తి చుట్టూ తిరగలేదు"..

"ఎవరి దగ్గరా మోకరిల్లలేదు. అయినా దీపిక అన్నదాంట్లో తప్పేముంది..."

" షాపులో ఓ సోఫా కొనేటప్పుడు సౌకర్యంగా ఉందో లేదో పరీక్షిస్తాం."

 "పెళ్లికి ఎవరు కరెక్ట్ అని ఆలోచించి చేసుకోవడంలో తప్పేముంది."

అంటూ.. దీపికకు సపోర్ట్‌ గా మాట్లాడారు ట్వింకిల్ ఖన్నా..