TV9 Telugu
11 February 2024
పెళ్లిపై త్రిష షాకింగ్ నిర్ణయం.. ఏడడుగులు వేసేది అప్పుడేనట..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో అందాల తార త్రిష ఒకరు
అప్పుడెప్పుడో వర్షం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ నేటికీ హీరోయిన్‌గా బిజీబిజీగా ఉంటోంది
ఆ మధ్యన కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ పొన్నియన్ సెల్వన్-1,2 సినిమాలతో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చిందామె
విజయ్, అజిత్, లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర తదితర క్రేజీ ప్రాజెక్టుల్లోనూ హీరోయిన్‌గా ఎంపికైంది త్రిష
అయితే నాలుగు పదుల వయసున్నా అందంగా కనిపించే త్రిష పెళ్లిపై ఇప్పుడే ఆసక్తిలేదంటోంది.
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ బిరుదు దక్కించుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానంటోందట త్రిష.
ముఖ్యంగా దక్షిణాదిలో నయనతార ప్లేస్‌లో ఆక్రమించాలనే పట్టుదతో ఉందట ఈ చైన్నై సొగసరి.
అందుకు తగ్గట్టే త్రిష క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంటే నయనతార మాత్రం వరుసగా అపజయాలు ఎదుర్కొంటోంది.
ఇకక్కడ క్లిక్ చేయండి.