మగాడిలా మారాలనుంది.. షాకిచ్చిన త్రిష 

Rajeev 

27 May 2024

 స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం ఆచి తూచి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. 

చాలా కాలం తర్వాత త్రిష వరుసగా విజయాలను అందుకుంటుంది. 96 సినిమాతో భారీ హిట్ అందుకుంది. 

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఏలింది ఈ అమ్మడు. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. 

అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు అందరి సరసన నటించింది. 

పొన్నియన్ సెల్వన్ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించిది త్రిష కృష్ణన్. 

అందంలో ఐశ్వర్య రాయ్ తో పోటీపడుతూ.. ప్రేక్షకులను మెప్పించింది ఈ సుందరి. 

ప్రస్తుతం ఈ భామ అజిత్, కమలహాసన్, మోహన్‌లాల్, రామ్, చిరంజీవీ విశ్వంభర సినిమాల్లోని ప్రధాన పాత్రల్లో నటిస్తోంది.

అయితే ఈ చిన్నదానికి ఓ కోరిక ఉందట.. తాను ఒక్కరోజు పురుషుడిగా మారిపోవాలనే కోరిక ఉందని తెలిపింది త్రిష.