సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న త్రిప్తి దిమ్రి.. ఫొటోస్ తోనే హీట్.
Anil Kumar
28 July 2024
అవకాశం వచ్చినపుడే వాడుకోవాలి.. చేజారాక చూస్తూ కూర్చుంటే లాభం లేదంటున్నారు బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి.
ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత వచ్చిన క్రేజ్ కదా.. అందుకేమో అస్సలు తగ్గట్లేదు ఈ వయ్యారి త్రిప్తి.
గ్లామర్ షోలో పిహెచ్‌డీ కాదు.. దాని మమ్మీనే పూర్తి చేసింది త్రిప్తి అని చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో.
తాజాగా ఈ ముద్దుగుమ్మ అందానికి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అదిరిపోయే ఫొటోస్ తో రచ్చ లేపుతుంది త్రిప్తి.
యానిమల్.. ఈ ఒక్క సినిమా దెబ్బతో.. అది కూడా కేవలం 30 నిమిషాల పాత్రకే నేషనల్ క్రష్ అయిపోయారు ఆ సుందరి.
యానిమల్ తర్వాత త్రిప్తి పేరు దేశమంతా మార్మోగిపోయింది. ముఖ్యంగా బాబీ 2 అంటూ సోషల్ మీడియా షేక్ అయిపోయింది.
విక్కీ కౌశల్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న బ్యాడ్ న్యూస్‌లో త్రిప్తి హీరోయిన్. తాజాగా ఓ పాటను విడుదల చేసారు.
ఈ పాటలో విక్కీ, త్రిప్తి మధ్య ఘాటు రొమాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దెబ్బకు యూ ట్యూబ్ షేక్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి