TV9 Telugu

03 February 2024

హస్బెండ్ కి అలంటి లక్షణాలు ఉంటె పెళ్లికి ఓకే..: త్రిప్తి.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.

గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు 900 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

అయితే ఈ సినిమాతో అందరి కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది త్రిప్తి డిమ్రి.

చిన్న రోలే అయినా ఆన్‌ స్క్రీన్‌పై కనిపించింది తక్కువ సేపే అయినా ఈ బ్యూటీ పేరు మారుమోగింది.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన పెళ్లి పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన త్రిప్తిని కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారని హోస్ట్ అడగగా..

మంచి వ్యక్తి అయితే చాలని.. అదొక్కటే కోరుకుంటున్నా అంటూ టక్కున ఆన్సర్ ఇచ్చారు.

మంచిగా ఉంటే.. డబ్బు, పేరు వాటంతట అవే వస్తాయని కూడా.. తన మాటలకు పొడిగింపు మాటలు చెప్పారు.