సినిమాలు నిల్లు.. సోషల్ మీడియా క్రేజ్ ఫులు.. అదరగొడుతోన్న తేజస్వి
Rajeev
23 JULY 2024
తేజస్వి మడివాడ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది.
ఆతర్వాత హార్ట్ ఎటాక్ సినిమాలో నటించి మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారిపోయింది.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా ఈ అమ్మడికి గుర్తింపు వచ్చింది.
ఐస్‌క్రీం సినిమాలో బోల్డ్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.. ఆతర్వాత వరుసగా సినిమాలు చ
ేసింది.
ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు సెకండ్ హీరోయిన్ గానూ చేసింది.
2022లో కమిట్మెంట్ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఇంతవరకు సినిమాల్లో మెరవలేదు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అదిరిపోయే ఫోటోలు షేర్ చేస్తుం
ది.
ఇక్కడ క్లిక్ చేయండి